ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లపైనే వర్షపు నీరు

ABN, First Publish Date - 2022-08-09T05:43:44+05:30

కురుస్తున్న వర్షాలకు నీరు వెళ్లే దారి లేక రోడ్లపై నిలిచిపోతున్నాయి.

సూరారం నారాయణ హృదయాలయ రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ట్రాఫిక్‌ జామ్‌ 

ఇబ్బందుల్లో వాహనదారులు

నిజాంపేట్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కురుస్తున్న వర్షాలకు నీరు వెళ్లే దారి లేక రోడ్లపై నిలిచిపోతున్నాయి.  సూరారం ఆర్కె ట్రాన్సపోర్టు, మల్లారెడ్డి ఆస్పత్రి దగ్గర, గండిమైసమ్మ బావర్చి హోటల్‌ దగ్గర ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లను తవ్వి పనులు చేయకుండా వదిలేయడంతో ఈ సమస్య తలెత్తుతోందని స్థానికులు తెలిపారు. 





Updated Date - 2022-08-09T05:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising