ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Greater Hyderabad: హైదరాబాద్‎లో పలుచోట్ల వర్షం..మరోవైపు చలి..

ABN, First Publish Date - 2022-12-12T07:44:35+05:30

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రాల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, సాయంత్రాల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తలుపులు, కిటికీలు బిగించేసుకొని ఇంట్లో ఉన్నా చలి వణికిస్తోంది. శీతలగాలులకు తోడు నగరమంతా ముసురు పట్టడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండౌస్‌ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌ పరిధిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో ఆదివారం రాత్రి కురిసిన వాన.

సోమవారం కూడా కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, షేక్ పేట్, గోల్కొండ, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, నాంపల్లి, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్‌, సన్‌సిటీ, బండ్లగూడ, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షం పడుతోంది. కాగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2022-12-12T08:07:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising