ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్ని రోజులు ఒకటి.. ఇక నుంచి మరోలా ఉంటది: మంత్రి Puvvada

ABN, First Publish Date - 2022-07-18T18:30:27+05:30

రాష్ట్రంలో భారీ వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నామని మంత్రి పువ్వాడ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): రాష్ట్రంలో భారీ వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియా (Media)తో చిట్ చాట్‌ (Chit chat)గా మాట్లాడుతూ ఇన్ని రోజులు ఒకటి.. ఇక నుంచి మరోలా ఉంటదని అన్నారు. అసలైన  పని ఇప్పుడే... మొదలైందన్నారు. నీళ్లు, కరెంట్, దొంగల భయం ఎన్ని సమస్యలు ఉన్నాయోనని అన్నారు. బురద, పాములు, తేళ్లు సమస్యలు ఎక్కువగా ఉంటాయని, సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా వరద బాధితులకు రేషన్ బియ్యం, రూ. 10 వేలు ఇస్తానని చెప్పారన్నారు. రూ. 10 వేల పంపకం జీహెచ్ఎంసీ తరహాలో కాకుండా చూసుకోవాలన్నారు. ప్రజలకు అండగా ఉంటామని.. ప్రజలతోనే ఉంటామని... మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-18T18:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising