ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోనాల వేళ ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ విడుదల

ABN, First Publish Date - 2022-06-25T03:04:54+05:30

హైదరాబాద్: బోనాల వేళ ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. రవీంద్రభారతి పైడి జైరాజ్ థియేటర్‌లో ఈ ఆల్బమ్ సాంగ్ విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బోనాల వేళ ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ విడుదలైంది. రవీంద్రభారతి పైడి జైరాజ్ థియేటర్‌లో ఈ ఆల్బమ్ సాంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా యువ డైరక్టర్, యాక్టర్ ప్రణీత్ సాగర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మగా నిలిచే బోనాల పండుగ వేళ ప్రత్యేక ఆల్బమ్ తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. బాలాపూర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన తనకు  చిన్నప్పటినుంచీ తెలంగాణ సంస్కృతిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. అమ్మలు గన్న అమ్మలు రా ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ రూపొందించడంలో తనకు సహకరించిన టీమ్ మెంబర్స్‌కు ప్రణీత్ ధన్యవాదాలు తెలిపారు. బోనాల ప్రత్యేక ఆల్బమ్ సాంగ్ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం తనకుందన్నారు. 

Updated Date - 2022-06-25T03:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising