ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌లో విద్యుత్‌ బిల్లులు.. రూ.870 కోట్లు.. రికార్డ్

ABN, First Publish Date - 2022-05-31T11:43:54+05:30

ఏప్రిల్‌ నెలలో గ్రేటర్‌లో (Greater Hyderabad) నమోదైన రికార్డుస్థాయి విద్యుత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మే 30 నాటికి 98 శాతం వసూళ్లు


హైదరాబాద్‌ సిటీ : ఏప్రిల్‌  నెలలో గ్రేటర్‌లో (Greater Hyderabad) నమోదైన రికార్డుస్థాయి విద్యుత్‌ వినియోగంతో (Power Bills) బిల్లులు కూడా భారీగా వసూలయ్యాయి. మే 30 నాటికి రూ. 870 కోట్ల బిల్లులను అధికారులు వసూలు చేశారు. గ్రేటర్‌ జోన్‌ తొమ్మిది సర్కిళ్ల పరిధిలో గృహ, కమర్షియల్‌  కేటగిరిలో మొత్తం విద్యుత్‌ బిల్లులు రూ. 884.12 కోట్లు. వాటిలో రూ.870 కోట్లు ఇప్పటికే వసూలయ్యాయి. బకాయిలు పేరుకుపోకుండా విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏప్రిల్‌ నుంచి బకాయిలు లేకుండా సెక్షన్ల వారీగా జాగ్రత్త వహించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

Updated Date - 2022-05-31T11:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising