ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రైతు కుటుంబాలకూ పరిహారం ఇవ్వాలి: పొన్నాల

ABN, First Publish Date - 2022-05-26T10:02:45+05:30

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): నల్ల చట్టాలపై నిరసనలో చనిపోయిన పంజాబ్‌ రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ రైతుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): నల్ల చట్టాలపై నిరసనలో చనిపోయిన పంజాబ్‌ రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ రైతుల కుటుంబాలకూ ఇవ్వాలని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నియంతృత్వ విధానాలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ గత నెల రోజులుగా రైతులు ధాన్యం సేకరణ కేంద్రాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.  రైతుల వడ్లలో 11 శాతం మేరకు మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అడ్డగోలు కొనుగోళ్లపై సమీక్ష చేయాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-26T10:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising