ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావోద్వేగాలకు దృశ్యరూపం ఫొటోలు

ABN, First Publish Date - 2022-08-20T06:06:24+05:30

మనిషిలోని భావోద్వేగాలను బయటకు తీసేవి ఫొటోలని ఎమ్మెల్సీ సురభివాణి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవీంద్రభారతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మనిషిలోని భావోద్వేగాలను బయటకు తీసేవి ఫొటోలని ఎమ్మెల్సీ సురభివాణి అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శ్రీవెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురభి వాణి చిత్రాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, విద్యశ్రీ, సినిమాటోగ్రఫర్‌ గోపిగణే్‌షతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా సురభివాణి మాట్లాడుతూ వెయ్యి అక్షరాలు చెప్పే విషయాన్ని ఒక్క ఫొటో తెలియజేస్తుందని అన్నా రు. సమాజాన్ని చైతన్యపరిచే చిత్రాలను అందించాలన్నారు. ఇలాంటి ఛాయచిత్ర ప్రదర్శనల ద్వారా ఫొటోగ్రాఫర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అజితాసురభితో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising