ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

ABN, First Publish Date - 2022-06-28T21:34:10+05:30

హైదరాబాద్: కమిషనర్ లోకేష్ కుమార్ జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర నాలాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఇటీవల ఇంజనీర్లను కమిషనర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కమిషనర్ లోకేష్ కుమార్  జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదకర నాలాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఇటీవల ఇంజనీర్లను కమిషనర్ ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను వారు పాటించలేదు. కమిషనర్ ఆకస్మిక తనిఖీల్లో ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దీంతో 38 మంది ఇంజనీర్లపై ఆగ్రహించిన కమిషనర్  వారి ఒకరోజు వేతనాన్ని కట్ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘ఇంజనీర్ల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామం. నాలాలపై జాగ్రత్తలు తీసుకోని బాధ్యులందరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. భవిష్యత్తులో పునరావృతమైతే, ఎలాంటి నోటీసు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హెచ్చరించారు.

 

Updated Date - 2022-06-28T21:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising