ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సీఎం కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు: ఎన్వీఎస్ఎస్

ABN, First Publish Date - 2022-08-07T20:28:56+05:30

సీఎం కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): సీఎం కేసీఆర్‌ (CM KCR)కు నీతి ఆయోగ్ (Niti Aayog) ప్రాధాన్యత తెలియదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మమత బెనర్జీ, అరవింద్ క్రేజీవాల్ రాజకీయంగా వ్యతిరేకించినా..  నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారని అన్నారు. నీతీష్ కుమార్ లాంటి సీఎంలు పాల్గొని దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రులు పాలసీ నిర్ణయాలు మాట్లాడారా?.. ముఖ్యమంత్రి అన్నీ మాట్లాడతారు.. సీఎస్ ఎజెండా చదువుతారు.. మంత్రులు ఎప్పుడైన మాట్లాడారా? అని ప్రశ్నించారు. కలెక్టర్లతో సమావేశాలు జరిపినప్పుడు వారి అభిప్రాయాలు తీసుకున్నారా? అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిలదీశారు. 

Updated Date - 2022-08-07T20:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising