ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ నంబర్‌కు కాల్ చేస్తే చాలు.. ఇంటి వద్దే Booster Dose

ABN, First Publish Date - 2022-02-01T11:59:22+05:30

‘ఒక్క ఫోన్‌ కాల్‌ చేయండి.. మీ ఇంటికి వచ్చి బూస్టర్‌ డోస్‌ వేస్తాం’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : ‘ఒక్క ఫోన్‌ కాల్‌ చేయండి.. మీ ఇంటికి వచ్చి బూస్టర్‌ డోస్‌ వేస్తాం’ అని జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. 60 ఏళ్లు దాటిన, అనారోగ్య సమస్యలు (కోమార్బిడిటీస్‌) ఉన్న వారు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-2111 1111 కు ఫోన్‌ చేస్తే ఇళ్ల వద్దకే వచ్చి సిబ్బంది బూస్టర్‌ డోస్‌ ఇస్తారని అధికారులు పేర్కొన్నారు. మూడో దశ కరోనా విజృంభణ నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన, కోమార్బిడిటీస్‌ ఉన్న వారికి బూస్టర్‌ డోస్‌ ఇస్తోన్న విషయం విదితమే. ఇప్పటి వరకు బూస్టర్‌ డోస్‌ తీసుకోని వారు ఆ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైల్ప్‌లైన్‌  నెంబర్‌కు ఫోన్‌ చేస్తే.. మొబైల్‌ వాహనంలో ఇంటికి వచ్చి వ్యాక్సిన్‌ ఇస్తారు. 

Updated Date - 2022-02-01T11:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising