ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-28T08:54:59+05:30

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ నూతన వెబ్‌సైట్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ నూతన వెబ్‌సైట్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ కె తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్‌సైట్‌ లో కమిషన్‌ సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. అలాగే ఫిర్యాదులు కూడా చేేస అవకాశం ఉందని చెప్పారు. చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ సెంటర్లు, కేసీఆర్‌ కిట్‌లలో కలిగే ఇబ్బందులను సంస్థ దృష్టికి తీసుకురావచ్చన్నారు.  

Updated Date - 2022-05-28T08:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising