ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ABN, First Publish Date - 2022-07-09T03:05:24+05:30

Hyderabab: హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలిచౌకి, మెహిదీపట్నం, అత్తాపూర్‌, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, ఎల్బీనగర్‌, మలక్‌పేట్,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabab: హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలిచౌకి, మెహిదీపట్నం, అత్తాపూర్‌, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్‌, ఎల్బీనగర్‌, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, మేడ్చల్‌లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. డీఆర్‌ఎఫ్‌, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం చేసింది.అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 04021111111ను ఏర్పాటు చేసింది. 

Updated Date - 2022-07-09T03:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising