MLC Kavitha : జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర
ABN, First Publish Date - 2022-12-07T09:34:08+05:30
జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
MLC Kavitha : జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు తమ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్నామన్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో వంద కోట్లతో వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జగిత్యాలలో అద్భుత అభివృద్ధి సాధించుకున్నామన్నారు. సాగునీటి రంగంలో వృద్ధి సాదించామని తెలిపారు. కలెక్టరేట్, మెడికల్ కాలేజీలతో చరిత్రలో కనివిని ఎరుగని అభివృద్ధి కేసీఆర్ సారధ్యంలో సాధిస్తున్నామని కవిత వెల్లడించారు.
Updated Date - 2022-12-07T09:34:10+05:30 IST