ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: ఎమ్మెల్యే సీతక్క అరెస్టు

ABN, First Publish Date - 2022-01-12T21:19:29+05:30

317 జీవోను రద్దు చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన సీతక్కను పోలీసులు అరెస్టు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 317 జీవోను రద్దు చేయాలంటూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మెరుపు ధర్నాకు దిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలుమూరు వెంకట్‌ను అరెస్టు చేసి ముషిరాబాద్ పీఎస్‌కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్‌లో వారు దీక్షను కొనసాగిస్తున్నారు.


ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో  అసంబద్దంగా ఉందని, రాష్ట్ర ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ జీవో వల్ల ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురౌతున్నారని, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వం దిగి రావడం లేదని మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీతక్క డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-01-12T21:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising