ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిస్‌ సౌత్‌ ఇండియా 2022 గ్రాండ్‌ ఫినాలేలో మెరిసిన మోడళ్లు

ABN, First Publish Date - 2022-08-04T16:59:29+05:30

మణప్పురం మిస్‌ సౌత్‌ ఇండియా 2022 పదో ఎడిషన్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చరిష్మాకృష్ణ మిస్‌ సౌత్‌ ఇండియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మణప్పురం మిస్‌ సౌత్‌ ఇండియా 2022 పదో ఎడిషన్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన చరిష్మాకృష్ణ మిస్‌ సౌత్‌ ఇండియా 2022 టైటిల్‌ గెలుచుకున్నారు. తెలంగాణకు చెందిన సంజన అక్కశం మిస్‌ సౌత్‌ ఇండియా క్వీన్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. తమిళనాడుకు చెందిన డెబినీతా కర్‌, కర్ణాటకకు చెందిన సమృద్థి శెట్టి రన్నరప్‌గా నిలిచారు. మంగళవారం రాత్రి కొచ్చిలోని మెరిడియన్‌ హోటల్‌లో ఫైనల్స్‌ జరిగాయి. జూబ్లీహిల్స్‌లో బుధవారం నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు వచ్చాయని, ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది యువతులు టైటిల్‌కు పోటీ పడ్డారన్నారు. 

Updated Date - 2022-08-04T16:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising