ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ఒక్క పిలుపిస్తే... చౌహన్‌కు భయం చూపించేవాళ్లం: మంత్రి Gangula

ABN, First Publish Date - 2022-01-08T20:28:22+05:30

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్క పిలుపిస్తే భయం అంటే ఏంటో చౌహాన్‌కు చూపించేవాళ్లమని అన్నారు. ‘‘టీఆర్ఎస్ తలచుకుంటే మీరు విమానం దిగేవారా? తిరిగి ఎక్కేవారా?... దొడ్డి దారిన సీఎం అయిన చౌహాన్‌కు.. కేసీఆర్‌తో పోలిక ఉందా?’’ అని ప్రశ్నించారు. బీసీలకు ఏం చేశారో చౌహాన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి వస్తున్న ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ‘‘మా సీఎంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం’’ అని మంత్రి  గంగుల కమలాకర్ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-08T20:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising