ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minimum temperatures: దట్టమైన పొగమంచు..తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

ABN, First Publish Date - 2022-12-07T07:31:26+05:30

శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతుండడంతో స్థానికులు ఇబ్బందులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండడంతో రోడ్లపై వెళ్తున్న వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌లో 13.1, పటాన్‌చెరులో 13.3, అల్వాల్‌, గాజుల రామారంలో 13.6, సికింద్రాబాద్‌లో 13.9, కార్వాన్‌లో 14.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో మరో మూడు డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-07T07:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising