ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.65 లక్షల మోసం

ABN, First Publish Date - 2022-06-15T03:41:31+05:30

Hyderabad: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ చీటర్స్ ఓ అడ్వకేట్‌తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వకేట్‌ను సైబర్ చీటర్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ చీటర్స్ ఓ అడ్వకేట్‌తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వకేట్‌ను సైబర్ చీటర్స్ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట కొంత పెట్టుబడి పెట్టిన అడ్వకేట్‌కు చీటర్స్‌ లాభాలు చూపించారు. పూర్తిగా నమ్మిన అడ్వకేట్ నుంచి విడతల వారీగా.. రూ.55 లక్షలు కాజేశారు.ఇదే తరహాలో హైదరాబాద్ హిమాయత్ నగర్‌కి చెందిన శ్రీనివాస్ వద్ద.. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.10 లక్షల మోసం చేశారు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-15T03:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising