ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచముఖ లక్ష్మిగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషుడు

ABN, First Publish Date - 2022-06-27T23:39:02+05:30

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్‌లో ఏటా భారీ స్థాయిలో గణేశుడి విగ్రహాన్నితయారు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్‌లో ఏటా భారీ స్థాయిలో గణేశుడి విగ్రహాన్నితయారు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో గణనాథుడు ఇక్కడ దర్శనమిస్తారు. పార్వతీ తనయుడిని దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. ఈ సారి పంచముఖ లక్ష్మిగణపతి రూపంలో ఖైరతాబాద్ గణేషుడు కనిపించనున్నాడు. ఈ మేరకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహ నమూనా విడుదల చేశారు. 50 అడుగుల ఎత్తులో ఉండే గణనాథుడికి కుడి వైపున  షణ్ముఖ సుబ్రమణ్య స్వామి,  ఎడమ వైపు త్రిశక్తి మహాగాయతీ దేవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు.  ఈ సారి మొట్ట మొదటిసారిగా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. జూన్ 10 వ తేదీన కర్రపూజతో విగ్రహ తయారీ మొదలైంది.  

Updated Date - 2022-06-27T23:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising