ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేత Jitta Balakrishna Reddy అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-10T16:14:46+05:30

బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: బీజేపీ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి (Balakrishna Reddy)ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 2న (తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం) జిట్టా ఆధ్వర్యంలో అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్షల సాధన సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్‌ను కించపరిచే విధంగా ఓ స్కిట్ చేశారన్న ఆరోపణలతో జిట్టాను అరెస్టు చేసినట్లు సమాచారం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏంటని బాలకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్య బద్దంగా సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కులేదా? అని పోలీసులను నిలదీశారు.

Updated Date - 2022-06-10T16:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising