ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుమోగిన ‘జనగణమన’

ABN, First Publish Date - 2022-08-17T05:45:29+05:30

జాతీయ సమైక్యత వెల్లివిరిసింది.

సామూహిక జాతీయసామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా భారీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న టీడీపీ అంబర్‌పేట నియోజకవర్గం ఇన్‌చార్జి రాగిఫణి ప్రవీణ్‌కుమార్‌ - బర్కత్‌పుర, ఆంధ్రజ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్ఫూర్తి నింపిన జాతీయ గీతం

 సామూహిక గీతాలాపనకు అపూర్వ స్పందన

 వెల్లివిరిసిన సమైక్యతాభావం

 కూడళ్లలో జాతీయ జెండాల ప్రదర్శన

 ఉప్పొంగిన దేశభక్తి

అంబర్‌పేట, ముషీరబాద్‌, ఆంధ్రజ్యోతి బృందం

జాతీయ సమైక్యత వెల్లివిరిసింది. అందరినోట దేశభక్తి ఉట్టిపడింది. జాతీయ గీతం మారుమోగింది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అంబర్‌పేట, ముషీరాబాద్‌ నియోజకవర్గాల ప్రజలు మంగళవారం సామూహికంగా

‘జనగణమన’ను ఆలపించారు. జాతీయ సమైక్యతాభావాన్ని చాటారు. సామూహిక గీతాలపనతో ఆయా ప్రాంతాలు మారుమోగాయి.    అన్ని  ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతోపాటు, ప్రైవేట్‌ సంస్థల వద్ద ఉదయం 11.30 గంటలకు  జాతీయ గీతాలాపన జరిగింది. పురవీధుల్లో   విద్యార్థులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు జాతీయ జెండాలు పట్టుకొని ‘జనగణమన’ను ఆలపించారు. శ్రామికులు సైతం పాల్గొని  దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమ విజయవంతంలో ట్రాఫిక్‌ పోలీసులు  కీలకంగా వ్యవహరించడంతో పలువురు మెచ్చుకున్నారు.  

Updated Date - 2022-08-17T05:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising