ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేవంత్ ఛాలెంజ్ చేస్తే నేను రాజీనామ చేస్తా..: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2022-03-20T20:24:57+05:30

రేవంత్ రెడ్డి వర్గంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతానన్నారు. మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తనను సస్పెండ్ చేసినా కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్‌కు విధేయుడుగా ఉంటానని, రేవంత్ ఛాలెంజ్ చేస్తే తాను రాజీనామ చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.


తన నియోకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తే రేవంత్ హీరో అని ఒప్పుకుంటానని జగ్గారెడ్డి అన్నారు. తాను గెలిస్తే హీరోనని, ఇద్దరం ఓడితే జీరోలమేనన్నారు. తనను సస్పెండ్ చేస్తే, రోజుకో బండారం బయట పెడుతానన్నారు. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదని, పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానన్నారు. తన కూమార్తె సమస్యపై వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-03-20T20:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising