ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ నిధులివ్వకుంటే ప్రగతి భవన్‌ ముట్టడే

ABN, First Publish Date - 2022-12-31T03:52:43+05:30

గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగివ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ పంచాయతీ రాజ్‌ చాంబర్‌ హెచ్చరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగివ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ పంచాయతీ రాజ్‌ చాంబర్‌ హెచ్చరించింది. ఈ మేరకు ఆ చాంబర్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో మౌలికవసతుల కల్పనకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండా దారి మళ్లించడం ఆర్థిక నేరమని ఆరోపించారు. దారి మళ్లించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-31T03:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising