ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: మైండ్ స్పేస్ వద్ద స్కై వాక్

ABN, First Publish Date - 2022-04-23T21:08:28+05:30

ఐటీ కారిడార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఐటీ కారిడార్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ప్రస్తుతం ఇదే కోవలో మరో మణిహారం చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా అతిపొడవైన స్కై వాక్‌కు ఐటీ కారిడార్‌ వేదిక అయింది. రూ. 40 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన స్కై వాక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకూ ఈ స్కై వాక్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2022-04-23T21:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising