ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: బేగం బజార్‌లో కైట్ ఫెస్టివల్ సందడి

ABN, First Publish Date - 2022-01-16T16:48:29+05:30

సంక్రాంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బేగం బజారులో కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సంక్రాంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బేగం బజారులో కైట్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. ‘నైట్ కైట్-ఫైట్’ పేరుతో పతంగుల పండుగను నిర్వహిస్తున్నారు. ఎల్‌ఈడీ కాంతుల్లో గాలిపటాలు ఎగురవేస్తున్నారు. డీజే డప్పుల దరువుతో ఓల్డ్ సిటీ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. కోడి పందాలు అంటే ఏపీ, జల్లికట్టు.. తమిళనాడు, పతంగుల పండుగ.. హైదరాబాద్ అని చెప్పవచ్చు. కులమతాలకు అతీతంగా ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది.

Updated Date - 2022-01-16T16:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising