ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓ వైపు వాన... మరోవైపు నాలా పనులతో Hyderabadలో ట్రాఫిక్ జామ్

ABN, First Publish Date - 2022-07-09T16:21:34+05:30

గ్రేటర్ హైద్రాబాద్ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో పలు చోట్ల నాలా పనులు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో పలు చోట్ల నాలా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ వైపు వాన, మరోవైపు నాలా పనులతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. చైతన్యపురి వద్ద నాలా విస్తరణ పనులతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సరూర్ నగర్, కొత్త పేట్, దిలీషుక్‌నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 


మరోవైపు నగరంలో వర్షం పడుతుండటంతో మేయర్ గద్వాల విజలక్ష్మి(Gadwal vijayalaxmi) అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం ఉదయం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. 

Updated Date - 2022-07-09T16:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising