ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-02T22:22:42+05:30

వాటెల్‎లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీతో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): నోవాటెల్‎లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP national  Executive meeting) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు కేంద్రహోంమంత్రి అమిత్ షా ( Central Home Minister Amith Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (Bjp National Bjp Chief Jp Nadda), యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Up Cm Yogi AdithyaNath), కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజల్వన చేసి ఈ కార్యక్రమాలను  ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి.. లైవ్‎ వీడియో చూడగలరు..



Updated Date - 2022-07-02T22:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising