ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీమాక్స్‌లో ప్రమాదం

ABN, First Publish Date - 2022-08-18T17:43:51+05:30

నగరంలోని బంజారాహిల్స్‌లో గల ఆర్కే సినీ మాక్స్‌లో ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌ (Banjarahills)లో గల ఆర్కే సినీ మాక్స్‌ (RK Cinemax)లో ప్రమాదం జరిగింది. ‘‘గాంధీ’’ (Gandhi movie) సినిమాను చూసేందుకు వచ్చిన భారతీయ విద్యాభవన్ పాఠశాల (Bharatiya vidya bhavan school) విద్యార్థులకు గాయాలయ్యాయి. సినీ మాక్స్‌లోని ఎస్కలేటర్ రివర్స్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా విద్యార్థులంతా కిందపడిపోయారు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.  


ఈ ఘటనపై విద్యా భవన్ వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... 6 నుండి 12వ తరగతి విద్యార్థులు ఆర్కే సినీ మాక్స్ మూవీకి వెళ్లారని తెలిపారు. విద్యార్థులు అంత క్షేమం గా ఉన్నారన్నారు. కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే స్వల్పంగా గాయపడ్డారని...వారంతా కూడా సేఫ్‌గానే ఉన్నట్లు చెప్పారు. 10 మంది  పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. 

Updated Date - 2022-08-18T17:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising