ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyd: ఓల్డ్ సిటీలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN, First Publish Date - 2022-06-15T17:13:03+05:30

Hyderabad: ఓల్డ్ సిటీ (Old city) లో భారీ వర్షం (Heavy Rains) కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ఓల్డ్ సిటీ (Old city) లో భారీ వర్షం (Heavy Rains) కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఛత్రినాక, శివగంగానగర్, శివాజీనగర్‌లో వరద బీభత్సం సృష్టించింది.  వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ఓల్డ్ సిటీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్జాం కావడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, మలక్పేట్, గోషామహల్, ఆసిఫ్నగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Updated Date - 2022-06-15T17:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising