ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN, First Publish Date - 2022-01-16T18:47:53+05:30

హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వర్షపాతం వివరాలను హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. నాచారంలో 11.1 సెం.మీ., ఉప్పల్‌లో 9.2, కప్రాలో 8.4 సెం.మీ. నమోదయినట్లు తెలిపింది. కుషాయిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, చర్లపల్లి, సికింద్రాబాద్, లాలాగూడ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఆఫీల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గోషామహల్, చాదర్‌ఘాట్‌లో రోడ్లపై నీరు నిలిచింది. నగరంలో వాతావరణం చల్లగా ఉంది. 

Updated Date - 2022-01-16T18:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising