ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విస్తృతంగా ఆరోగ్య సర్వే

ABN, First Publish Date - 2022-01-29T16:37:44+05:30

హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఆరోగ్య సర్వే విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 56,194 ఇళ్లను సంప్రదించినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఆరోగ్య సర్వే విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం 56,194 ఇళ్లను సంప్రదించినట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి తెలిపారు. ఇందులో 2,527 మందికి లక్షణాలు ఉండడంతో వారికి కిట్లు అందజేశామని చెప్పారు. ఇప్పటి వరకు లక్షణాలతో బాధపడుతున్న 2,788 మందిని రోజూ పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. సర్వేలో 918 వైద్య బృందాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 15 ఏళ్లు మించిన 2,306 మందికి, 18 ఏళ్లు మించిన 3,865 మందికి మొదటి డోసు వేసినట్లు వెంకటి చెప్పారు. రెండో డోసు 3,796 మందికి, బూస్టర్‌ డోసు 460 మందికి వేసినట్లు ఆయన వివరించారు.

Updated Date - 2022-01-29T16:37:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising