ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో 4 రెట్లు కేసులు పెరుగుతున్నాయి: డీహెచ్‌ శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-01-06T21:03:12+05:30

దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని కేంద్రం చెప్పిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలో థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని కేంద్రం చెప్పిందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 4 రెట్లు కేసులు పెరుగుతున్నాయన్నారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరిగిందని, అయితే 90 శాతం కేసుల్లో లక్షణాలు లేవన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, సొంత వైద్యం చేసుకోవద్దను సూచించారు. కరోనా లక్షణాలున్నవారు వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలోని సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు డీహెచ్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - 2022-01-06T21:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising