ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: మద్యం మత్తులో ఫినాయిల్‌ తాగాడు..

ABN, First Publish Date - 2022-12-15T12:22:21+05:30

మద్యం మత్తులో ఫినాయిల్‌ తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మారేడుపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మారేడుపల్లి: మద్యం మత్తులో ఫినాయిల్‌ తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మారేడుపల్లి శ్రీరంగ గార్డెన్స్‌కు చెందిన అనూప్‌ కుమార్‌(33) వెల్డర్‌. అతడికి భార్య నవనీత, మూడేళ్ల పాప ఉంది. అనూప్‌ కుమార్‌కు గుట్కా తినడం, మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 12వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఇంట్లోకి వెళ్లి ఓ సీసాలో ఉన్న ఫినాయిల్‌ తాగాడు. విషయాన్ని భార్య, తన తల్లికి చెప్పగా వారు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ బుధవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు మారేడుపల్లి ఎస్‌ఐ వినయ్‌ తెలిపారు.

Updated Date - 2022-12-15T12:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising