ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ’: Harishrao

ABN, First Publish Date - 2022-05-15T20:06:37+05:30

అమిత్‌ షా అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని హరీష్‌రావు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyd: కేంద్రమంత్రి అమిత్‌ షా (Amit Shah) అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని మంత్రి హరీష్‌రావు (Harishrao) స్పష్టం చేశారు. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ‘ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామో లేదో రికార్డులు చూసుకోమన్నారు.


తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు  చేశామని చెప్పారు. మిషన్ భగీరథకు కేంద్రం రూ.2,500 కోట్లు కాదు కదా.. రూ.2 కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని.. పార్లమెంట్‌లో కేంద్రమంత్రే ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.

Updated Date - 2022-05-15T20:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising