ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది: మంత్రి హరీష్

ABN, First Publish Date - 2022-03-14T21:54:18+05:30

కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆరేళ్లలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. 


భారత దేశంలో 171 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే... తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేసిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఒక్కొక్క కాలేజీలకు కేంద్రం రూ. 200 కోట్లు గ్రాంటుగా ఇస్తోందన్నారు. తెలంగాణకు కూడా మంజూరు చేసి ఉంటే కొంత వెసులుబాటు వచ్చేదని, కాలేజీకి రూ. 2 వందల కోట్లు వచ్చేవని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపినా కేంద్రం చిన్నచూపుచూసిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-14T21:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising