ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VH: ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తుంది..

ABN, First Publish Date - 2022-09-03T18:38:31+05:30

ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తుందని హనుమంతరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): మునుగోడు (Munugodu) ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ (BJP) తెలంగాణ విమోచన దినం (Telangana Liberation Day) నిర్వహిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (Hanumantha Rao) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్ల తర్వాత బీజేపీకి విమోచన దినం ఎందుకు గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య సంబంధాలు బాగున్నప్పుడు విమోచన దినం నిర్వహించాలనిపించలేదా? అని నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ (TRS) అవినీతి అక్రమాలు బయటపెట్టి, వాళ్లను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అయినా బీజేపీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 17న ఈ రెండు పార్టీలు చేస్తోంది నాటకంలో భాగమేనన్నారు. అమాయక ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ కొత్త డ్రామాలకు తెర లేపుతోందన్నారు. అన్ని రంగాల్లో ధరలను పెంచటం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఒక్క మంచి పని కూడా చేయలేదని వి.హనుమంతరావు ఆరోపించారు.

Updated Date - 2022-09-03T18:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising