‘బ్లిస్స్ రాయల్ విఎస్‌జి’ వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ లాంచ్..
ABN, First Publish Date - 2022-03-21T17:30:22+05:30
‘బ్లిస్స్ రాయల్ విఎస్‌జి’ వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ లాంచ్..
హైదరాబాద్ సిటీ : విఎస్‌జి ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ‘బ్లిస్స్ రాయల్’ వీకెండ్ హోమ్స్ అతిపెద్ద ప్రాజెక్ట్‌ను హైదరాబాద్ దగ్గరలోని సిద్ధపూర్‌లో ఘనంగా ప్రారంభించారు. ఆదివారం నాడు ఈ అతిపెద్ద ప్రాజక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫైర్ డాన్స్, అంప్రాపలి షిండే, బ్యాండ్ డైనమిక్, ఎల్‌ఈడీ డ్యాన్స్, డ్రమ్స్ షోస్‌తో చాలా ఘనంగా జరిగింది. బ్లిస్స్ రాయల్ ప్రాజెక్టు ప్రీమియం HMDA ఆమోదం పొందిన గేటెడ్ కమ్యూనిటీ బ్యూటిఫుల్ డిజైన్‌తో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో వీవీఐపీలు, టాప్ బిజినెస్స్ మెన్స్, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు.
బ్లిస్స్ రాయల్ వీకెండ్ హోమ్స్ డైరెక్టర్స్ రవి పనస , జాషువా వోలాపాల్ (Joshua. V) మాట్లాడుతూ.. బ్లిస్స్ రాయల్ కొత్త ప్రాజెక్ట్స్‌తో మీ ముందుకు వస్తోందన్నారు. విఎస్‌జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బ్లిస్స్ రాయల్ పేరుతో హైదరాబాద్ దగ్గరలోని సిద్ధపూర్ విలేజ్‌లో 40 ఎకరాల్లో ప్రీమియం డిజైన్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని తెలిపారు. అంతే కాకుండా తమకు ఉన్న ప్యాషన్‌తో ఈ ప్రాజెక్టును ఒక డిఫరెంట్ స్టైల్‌లో చాలా కొత్తగా నిర్మిచబోతున్నామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను పనస ఇన్ ఫ్రా డెవలపర్స్‌ని ప్రమోట్ చేస్తుందని.. ట్రూ సిటీ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ చేస్తుందని నిర్వహకులు తెలిపారు.
Updated Date - 2022-03-21T17:30:22+05:30 IST