ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుభకార్యానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు

ABN, First Publish Date - 2022-12-16T00:40:21+05:30

బైక్‌ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూకట్‌పల్లి, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): బైక్‌ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన కాడి ఆనంద్‌కుమార్‌(32) ఎస్‌బీఐలో పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీలో జరిగిన బంధువుల ఫంక్షన్‌కు హాజరయ్యాడు. తిరిగి ఇంటికి యమహా అపాచీ బైక్‌పై వెళ్తున్నాడు. వివేకానంద్‌నగర్‌ కాలనీ ప్రధాన రహదారిలో సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయాడు. తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కూకట్‌పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T00:40:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising