ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TV9కు షాకిచ్చిన GHMC.. ఎందుకంటే...!

ABN, First Publish Date - 2022-01-04T13:27:45+05:30

TV9కు షాకిచ్చిన GHMC.. ఎందుకంటే...!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు ఏర్పాటుచేసిన పలు సంస్థలకు జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మెనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) సోమవారం జరిమానా విధించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లో ఓ భవనానికి నిర్ణీత స్థాయి ఎత్తుని మించి టీవీ-9 బోర్డు ఏర్పాటు చేసిందని నెటిజన్‌ ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఈవీడీఎం ఆ సంస్థకు రూ.లక్ష పెనాల్టీ వేస్తూ ఈ-చలానా జనరేట్‌ చేశారు. పురపాలక శాఖ నయా నిబంధనల ప్రకారం 15 అడుగుల కంటే ఎత్తులో సంస్థల పేర్లు, ఇతరత్రా బోర్డులు ఏర్పాటు చేయకూడదు. భవనం ముందువైపు విస్తీర్ణానికి 15 శాతానికి మించకుండా బోర్డు ఉండాలి. కేపీహెచ్‌బీలోని చట్నీస్‌కూ రూ.లక్ష జరిమానా విధించారు. హుస్సేన్‌సాగర్‌ నాలా రిటైనింగ్‌ పనుల శంకుస్థాపనకు హాజరైన మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. రూ.15 వేలు పెనాల్టీ వేశారు.

Updated Date - 2022-01-04T13:27:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising