ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : బ్రాండ్‌ విదేశీ.. దుస్తులు స్వదేశీ.. షోరూం నిర్వాహకులపై కేసు

ABN, First Publish Date - 2022-03-11T14:34:01+05:30

విదేశీ బ్రాండ్‌ల పేరిట నకిలీ దుస్తులు రూపొందించి అమ్మకాలు చేస్తున్న రెండు షోరూంల నిర్వాహకుల పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌ : విదేశీ బ్రాండ్‌ల పేరిట నకిలీ దుస్తులు రూపొందించి అమ్మకాలు చేస్తున్న రెండు షోరూంల నిర్వాహకుల పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్‌సొసైటీలోని ఇంక్‌ బ్లూ, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 3లోని స్టైలోవిలో ప్రైవేటు దుస్తులు తయారు చేసి వాటికి అమెరికాకు చెందిన పోలో, లారెన్‌ ఇటలీకి చెందిన జియార్జీయో అర్మనీ బ్రాండ్‌ లేబుల్‌లను పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై కంపెనీ నిర్వాహకులకు ఫిర్యాదులు అందాయి. కంపెనీ ఆదేశాల మేరకు యునైటెల్‌ ట్రేడ్‌ మార్క్స్‌ తరఫున దేశ వ్యాప్తంగా ప్రాతినిథ్యం వహిస్తున్న వీఎస్‌కె గ్లోబల్‌ సర్వీసెస్‌లో ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా పనిచేసే సయ్యద్‌ మహ్మద్‌ ఫారూఖ్‌ ఆయా షోరూంలలో తనిఖీలు నిర్వహించి తమ బ్రాండ్‌ నకిలీ చేస్తున్నట్టు గుర్తించాడు. ఆ షోరూంలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-11T14:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising