ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flood disaster: కుత్బుల్లాపూర్‌లో వరద బీభత్సం.. నీట మునిగిన కాలనీలు

ABN, First Publish Date - 2022-07-23T17:58:02+05:30

నగరంలోని కుత్బుల్లాపూర్‌లో వరద బీభత్సం సృష్టించింది. భారీ వరద కారణంగా అనేక కాలనీలు నీట మునిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్‌లో వరద(Flood) బీభత్సం సృష్టించింది. భారీ వరద కారణంగా అనేక కాలనీలు నీట మునిగాయి. గాజులరామరంలో వరదలో వొక్షిత్ ఎంక్లేవ్(Vokshit Enclave), వీనస్ ఎంక్లేవ్(Venus Enclave), బాలాజీ లేఔట్‌(బాలాజీ లేఔట్‌)లు  మునిగిపోయాయి. నిజాంపేట్‌లోని బండారి లేఔట్స్(Bandari Layouts), రెడ్డి ఎంక్లేవ్(Reddy Enclave), సప్తపది విల్లా(Saptapadi Villa)లో వరద నీరు వచ్చి చేరాయి. వీనస్ ఎంక్లేవ్‌లో కార్లు పూర్తిగా నీట మునిగాయి. వరదలో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యధికంగా హఫీజ‌్‌పేట్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవగా... జీడిమెట్లలో 13.9 సెంటీమీటర్లు, గాజులరామారంలో 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 

Updated Date - 2022-07-23T17:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising