ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటింటికీ జాతీయ జెండా

ABN, First Publish Date - 2022-08-10T05:21:03+05:30

దేశ స్వా తంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు.

జాతీయ జెండాలతో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం

 ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

హైదర్‌నగర్‌, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): దేశ స్వా తంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆల్వినకాలనీలో మంగళవారం జోనల్‌ కమిషనర్‌ మమత, కార్పొరేటర్‌ దొడ్ల వెంకటే్‌షగౌడ్‌తో కలిసి జాతీయ పతకా ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎందరో మహా నుభావుల తాగ్యఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర భారతవని అన్నారు.  ఈ కా ర్యక్రమంలో ఎఎంహెచవో డాక్టర్‌ మమత, డివిజన అధ్యక్షుడు సమ్మారెడ్డి, వివేకా నందనగర్‌ డివిజన అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు గొట్టిముక్కల పెద్దభాస్కర్‌రావు, రామకృష్ణగౌడ్‌, కాశినాథ్‌యాదవ్‌, గుడ్ల శ్రీనివాస్‌, శివరాజ్‌గౌడ్‌, ప్రదీ్‌పరెడ్డి, షౌకతఅలీ, కృష్ణారావు, దేవి, ప్రసన్న, మిత్రవింద, శోభారాణి తదితరులు ఉన్నారు. 

 వివేకానందనగర్‌కాలనీ (ఆంధ్రజ్యోతి): వివేకానందనగర్‌కాలనీలో చేపట్టిన జాతీయ జెండాల పంపిణీలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి జాతీయజెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మాధవరం రోజాదేవి, జెడ్సీ మమత, మాజీకార్పొరేటర్‌ రంగారావు ఉన్నారు. 

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

కూకట్‌పల్లి (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు.  బాలాజీనగర్‌ డివిజన్‌ రాఘవేంద్ర సొసైటీలో మం గళవారం నిర్వహించిన ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి ఆయన  పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి వజ్రోత్సవాల స్టిక్కర్లను అతికించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శిరీష, జెడ్సీ మమత, డీసీలు రవికుమార్‌, రవీందర్‌కుమార్‌, తహసీల్దార్‌ గోవర్ధన్‌ పాల్గొన్నారు. 

 మియాపూర్‌ (ఆంధ్రజ్యోతి): ఎఎ్‌సరాజునగర్‌లో ఎమ్మెల్యే గాంధీ, జోనల్‌ కమిషనర్‌ శంకరయ్య, డీసీ సుదాంష్‌ ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత, ఎఎంహెచవో కార్తీక్‌, ఎస్‌ ఎస్‌ శ్రీనివాస్‌, నాయకులు  రాజు, బీఎ్‌సఎన కిరణ్‌యాదవ్‌, గంగాధర్‌రావు, గోపాలరావు, చంద్రిక, అశోక్‌, స్వామి, ఎస్‌ఆర్‌పీ కనకరాజు, రాజేష్‌ తదితరులుపాల్గొన్నారు. 

 జీడిమెట్ల : జగద్గిరిగుట్ట డివిజన్‌ శివానగర్‌లో కార్పొరేటర్‌ జగన్‌ జాతీయ జెండాలను, స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణాగౌడ్‌, నాగరాజు, రవీందర్‌, సంతోష్‌, వెంకటేశ్వరరెడ్డి  ఉన్నారు.

 కేపీహెచ్‌బీకాలనీ, (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛభారత కన్వీనర్‌ ఎన్‌.గురుప్రసాద్‌ ఆధ్వ ర్యంలో సీబీసీఐడీ, మెడో ల్యాండ్‌, ఎన్‌ఆర్‌ఎ్‌సఏ కాలనీల్లో హర్‌ ఘర్‌ తిరం గా కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీ్‌షరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాలను  పంపిణీ చేశారు.

 కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు ఆరో ఫేజ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం ఇంటింటికీ తిరుగుతూ మువ్వెన్నెల జెండాలను పంపిణీ చేశారు. 

  టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ ప్రధానకార్యదర్శి రాజేష్‌ రాయ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నాలుగోఫేజ్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బందితో కలిసి జాతీయ జెండాలను ఆవిష్కరించి, ఇంటింటికీ జెండాలను పంపిణీ  చేశారు. 

 చందానగర్‌ (ఆంధ్రజ్యోతి): కార్పొరేటర్‌ మంజులరెడ్డి సురక్షా ఎనక్లేవ్‌తో పాటు పరిసర కాలనీల్లో  మం గళవారం ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను అందజే శారు. ఈకార్యక్రమంలో జీహెచఎంసీ అధికారులు రా ము, బాలాజీ, స్థానికులు హుస్సేన, నర్సింహులు పాల్గొ న్నారు. అనంతరం శ్రీదేవి థియేటర్‌లో విద్యార్థులతో కలిసి గాంధీ సినిమాను వీక్షించారు. 

 గచ్చిబౌలి (ఆంధ్రజ్యోతి): కొండాపూర్‌ కొత్తగూడలోని గెటెడ్‌ కమ్యూనిటీలో ఎమ్మెల్యే గాంధీ, జోనల్‌ క మిషనర్‌ శంకరయ్య, డీసీ వెంకన్న, కార్పొరేటర్‌ హమీద్‌ పటేల్‌తో కలిసి జాతీయ జెండాలను అందజేశారు. 

 అల్లాపూర్‌ (ఆంధ్రజ్యోతి):  వివేకానందనగర్‌లో మంగళవారం కార్పొరేటర్‌ సబీహ గౌసుద్దీన్‌ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ ఎఫ్‌ఏ సురేష్‌, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు నాగుల సత్యం, రోణంకి జగన్నాఽథం, మస్తాన్‌, ఎస్టీ సెల్‌ నాయకుడు నాయక్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, మాధవ, రమేశ్‌, మురళి, మల్లికార్జున్‌, ఇస్మైల్‌, సో షల్‌ మీడియా అధ్యక్షుడు యోగిరాజ్‌ స్వామి, మహేందర్‌, బాలయ్య, స త్యనారాయణ, రోశయ్య, సాంబశివ, ప్రసాదరావు, సూర్యనారాయణ, సూరి బాబు పాల్గొన్నారు.

  కూకట్‌పల్లి (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ  ఆధ్వర్యంలో మంగళవారం ఫతేనగర్‌, మూసాపేట ప్రాం తాల్లో ‘ఆజాదీకీ గౌరవయాత్ర’ నిర్వహించారు. ఈ సం దర్భంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నా యకులు గొట్టిముక్కల వెంగళరావు, నాయకులు కె.రమేష్‌, సూరజ్‌కుమార్‌ తివారి, రాజు ముదిరాజ్‌, గం ధం చంద్రశేఖర్‌, తూము సంతో్‌షకుమార్‌, చిటకోరు కృష్ణ, యూసఫ్‌, ఎజాజ్‌, రాము, నర్సింగ్‌, దీపక్‌, హరీష్‌, అరు ణ్‌, గణేష్‌, శాంతి, సునీత, సుమిత్రా  పాల్గొన్నారు. 

 గాజులరామారం (ఆంధ్రజ్యోతి): ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌  మంగళవారం డివిజనలోని పలు బస్తీల్లో తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సదానంద్‌, బుచ్చిరెడ్డి, భానుచందర్‌, పున్నారెడ్డి, లక్ష్మీనారాయణ, సంగీత, నాగరాజు ఉన్నారు. 





Updated Date - 2022-08-10T05:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising