ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుల్తాన్‌బజార్‌లో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2022-05-18T17:01:12+05:30

సుల్తాన్‌బజార్‌ పాత పోలీ్‌సస్టేషన్‌ సమీపంలోని వ్యాపార సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి మూడంతస్తుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: సుల్తాన్‌బజార్‌ పాత పోలీ్‌సస్టేషన్‌ సమీపంలోని వ్యాపార సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడి మూడంతస్తుల భవనంలో వస్త్ర దుకాణాలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం మూడో అంతస్తులోని కుట్టు మిషన్లు ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో మంటలను అదుపుచేయడంతో ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2022-05-18T17:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising