ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fire accident: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-08-08T15:28:17+05:30

నగరంలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీజ్ బాబా నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆఫీజ్‌బాబానగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. హబీబ్ కిడ్స్‌వేర్‌లో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. మూసి ఉన్న దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కిడ్స్‌వేర్‌లో ఉన్న బట్టలు మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. 

Updated Date - 2022-08-08T15:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising