ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fraud...నకిలీ పత్రాలతో కోటి 30 లక్షల మోసం

ABN, First Publish Date - 2022-08-07T20:10:47+05:30

హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లతో ఓ ప్రైవేట్ బ్యాంక్‌ను మోసం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): నగరానికి చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో (Fake documents) రూ. కోటి 30 లక్షలు మోసం (Fraud) చేశారు. లోన్ (Loan) పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి ఓ ప్రైవేట్ బ్యాంకు (Private Bank) నుంచి రూ. కోటి 30 లక్షలు లోన్ తీసుకున్నారు. తర్వాత బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్స్‌ను వెరిఫికేషన్ (Verification) చేయడంతో అవి నకిలీ పత్రాలుగా నిర్ధారించారు. వారు డూప్లికేట్ డాక్యుమెంట్ సమర్పించి.. బ్యాంక్‌ను మోసం చేశారంటూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-08-07T20:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising