ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR టూర్‌పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-21T22:45:06+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పొలిటికల్ టూరిస్ట్ ఎవరో టీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పొలిటికల్ టూరిస్ట్ ఎవరో టీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే.‌. కేసీఆర్‌కు పడుతోందన్నారు. మంత్రులు పిచ్చి ప్రేలాపనలు ఆపి వారి శాఖలపై పట్టు సాధించాలని సూచించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పర్యటించే అధికారం జాతీయ పార్టీలకుంటుదని, తనకంటే జూనియర్.. కేజ్రీవాల్ కమిట్మెంట్ చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. 

Updated Date - 2022-05-21T22:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising