ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు

ABN, First Publish Date - 2022-04-15T21:45:31+05:30

ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. లాలాజలంతో డ్రగ్‌ టెస్ట్‌ చేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ మాదిరే డ్రగ్‌ టెస్ట్‌లు చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. లాలాజలంతో డ్రగ్‌ టెస్ట్‌ చేస్తారు. 2 నిమిషాల్లో ఫలితం వస్తుంది. ఇప్పటికే కేరళ, గుజరాత్‌లో ప్రయోగం సక్సెస్ అయిందని పోలీసుల చెబుతున్నారు. డ్రగ్‌ టెస్ట్‌ల నిర్వహణకు హైదరాబాద్ పోలీసుల కసరత్తు ప్రారంభించారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లు ఉపయోగిస్తారు. గంజాయి, హష్‌ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను డ్రగ్ అనలైజర్ల ద్వారా గుర్తిస్తారు. టెస్టుల ఫలితాలను హైదరాబాద్ కాప్స్ అధ్యయనం చేయనున్నారు. లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్ పరీక్షలు చేయనున్నారు.

Updated Date - 2022-04-15T21:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising