ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Double decker buses: త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులు

ABN, First Publish Date - 2022-11-04T11:42:07+05:30

నగరానికి త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ర్టికల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: నగరానికి త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ర్టికల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు టెండర్లను ఆహ్వానించింది. అద్దె ప్రాతిపదికన బస్సులను నడిపించేందుకు ఆసక్తిగల కంపెనీల నుంచి బిడ్లను కోరుతోంది. డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఏ రూట్లలో నడపాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు. పటాన్‌చెరు-కోఠి, జీడిమెట్ల-సీబీఎస్‌, అప్జల్‌గంజ్‌-మెహిదీపట్నం మార్గాల్లో నడిపించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డబుల్‌ డెక్కర్‌ బస్సు ఫొటోలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం ట్విటర్‌లో పోస్టు చేశారు.

Updated Date - 2022-11-04T11:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising