ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Traffic Constable: కానిస్టేబుల్‌ సీపీఆర్‌.. నిలిచిన ప్రాణం

ABN, First Publish Date - 2022-11-23T10:16:52+05:30

విద్యుత్‌ షాక్‌ కు గురైన వ్యక్తిని ఓ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌: విద్యుత్‌ షాక్‌ కు గురైన వ్యక్తిని ఓ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడాడు. బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ శంకర్‌ రోడ్‌ నెంబర్‌ 1/7లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సా యంత్రం జీవీకే మాల్‌ వద్ద ఓ వ్యక్తికి విద్యుత్‌ షాక్‌ కొట్టిందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లాడు. అప్పటికే బాధితుడు తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే శంకర్‌ అతడికి సీపీఆర్‌ చేసి, ప్రాణవాయువును అందించారు. సదరు వ్యక్తి కోలుకోవడంతో 108లో ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ శంకర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - 2022-11-23T10:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising