ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో సద్దుమణగని జగ్గారెడ్డి వివాదం

ABN, First Publish Date - 2022-02-20T14:55:58+05:30

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదం ఇంకా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. జగ్గారెడ్డి చేజారకుండా పార్టీ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రేపు జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రాహుల్, సోనియా గాంధీతో భేటీకి  ఉత్తమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి  ఏఐసీసీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. నేతలెవరూ మీడియా ముందు మాట్లాడొద్దని కాంగ్రెస్ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-02-20T14:55:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising